> ఒక ప్యాషనేట్ యంగ్ ప్రొడ్యూసర్, ఒక క్రియేటివ్‌లీ కూల్ డైరెక్టర్ కలిసి తీసిన సినిమా ఇది.
> స్విమ్మింగ్‌పూల్ - మామూలుగా ఒక హారర్ సినిమా. కానీ, ఏదో ఉట్టుట్టి హారర్ కాదు. "హాట్ రొమాంటిక్ హారర్!" సో, విషయం అర్థమయిందనుకుంటాను.
> ప్రధానంగా మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల విషయంలో "కోపరేటివ్ పధ్ధతి"లో ప్లాన్ చేసిన ఈ సినిమా .. పోను పోను ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా అయింది చివరికి. అంటే - ఏదో చిన్నగా ప్లాన్ చేశాం కదా అని ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట!
> రెడ్ ఎం ఎక్స్ కెమెరాతోపాటు, దాదాపు ప్రతిరోజూ స్టడీకామ్‌ను కూడా ఉపయోగించి - సుమారు 40 రోజుల్లో తీయాల్సిన ఈ సినిమాను - కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాం.
> 13 రోజుల్లో చేశాం అంటే .. ఏదో అలా చుట్ట చుట్టి పడేశామని కాదు. దాదాపు ప్రతిరోజూ రెండు/మూడు షిఫ్టులు పనిచేశాము ఈ సినిమా కోసం. అలా పనిచేయగల ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లనే (దాదాపు) ఈ సినిమాకు ఎన్నుకున్నాం.
> ఇప్పుడు, సూపర్ క్వాలిటీ ఔట్పుట్ వచ్చిన ఈ సినిమాను చూసి, రెండే రెండు చిన్న కట్స్ ఇస్తూ, సెన్సార్ ఆఫీసర్‌తోపాటు, మిగిలిన సభ్యులంతా కూడా బాగుందంటూ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం విశేషం. మాకు ఆనందం కూడా. ఎందుకంటే స్విమ్మింగ్‌పూల్ సినిమాకు వాళ్లే మా తొలి ప్రేక్షకులు కాబట్టి.
> ఒక మెలొడీ, ఒక ఐటమ్ సాంగ్‌తోపాటు .. ప్రమోషన్ కోసం మరో రెండు పాటలున్న ఈ సినిమా ఆడియోను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా జూన్ 1 నాడు రిలీజ్ చేస్తున్నాము.
> ఎబ్రాడ్లో - యు కె, యూరోప్, యు ఎస్ లలో కూడా రిలీజవుతున్న మొట్టమొదటి మైక్రో బడ్జెట్ సినిమా స్విమ్మింగ్‌పూల్.
> సినిమా రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఒకటి రెండు పెద్ద సినిమాల రిలీజ్ హడావిడివల్ల ఏర్పడిన గందరగోళంతో, వారం వారం కుప్పలుగా రిలీజవుతున్న చిన్న సినిమాల తాకిడి కూడా కొంచెం తగ్గాక, బహుశా జూలై చివర్లో స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఉంటుంది.

Best of luck.
ReplyDeleteAll the best...
ReplyDelete